ఆన్‌‌లైన్‌‌ ట్రేడింగ్‌‌ పేరుతో రూ.3.72 కోట్లు లూటీ.. కూకట్‌‌పల్లి వ్యాపారిపై టోపీ

స్టాక్‌‌ మార్కెట్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్స్‌‌ రీసెర్చ్‌‌ పేరుతో కూకట్‌‌పల్లి దేవిస్థాన్‌‌ హోమ్స్‌‌కు చెందిన వ్యాపారవేత్త లక్ష్మణ్‌‌ (49) నుంచి సైబర్ నేరగాళ్లు రూ. 3.72 కోట్లు కొట్టేశారు.