ఆపరేషన్ సిందూర్‌లో ఐఏఎఫ్ దెబ్బకు పాక్ విలవిల.. ఎయిర్‌బేస్‌లో హ్యాంగర్‌ను తొలగించిన పాకిస్తాన్

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఇంకా కోలుకోలేకపోతోంది. ఉగ్రవాద స్థావరాలతోపాటు.. ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసిన ఐఏఎఫ్.. వాటిని పూర్తిగా ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అటు ఉగ్రవాదులు.. ఇటు పాకిస్తాన్ ప్రభుత్వం ధ్వంసం అయిన వాటిని పునర్నిర్మించే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే భొలారీ ఎయిర్‌బేస్‌లోని హ్యాంగర్‌ను తొలగించినట్లు తాజాగా వెల్లడైన శాటిలైట్ ఫోటోల ద్వారా తెలుస్తోంది.