ఆ రెండు హై ప్రొఫైల్ కేసుల సాక్ష్యాలు చెక్కు చెదరలేదు.. ఫొరెన్సిక్ ల్యాబ్‌‌ ఘటనపై శిఖా గోయల్

నాంపల్లి ఫొరెన్సిక్ ల్యాబ్‌‌లో అగ్నిప్రమాదం ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్ శిఖా గోయల్ స్పందించారు.