ఇక స్మార్ట్ గా స్త్రీనిధి రుణాలు ..టెక్నాలజీతో రుణాల పంపిణీ సులభతరం

మహిళా పొదుపు సంఘాల కోసం ప్రభుత్వం తాజాగా 'మన స్త్రీనిధి' యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పాత రుణాల వాయిదాలను పర్యవేక్షించడమే కాకుండా.. కొత్తగా రుణం కావాలనుకునే వారు కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.