ఇంగ్లిష్ చదివిన కులాలే ముందున్నయ్..ఆ భాష ఎక్కువగా చదువుతున్నది బ్రాహ్మణులు, వైశ్యులే: కంచ ఐలయ్య

రాష్ట్రంలో ఇంగ్లిష్ భాషలో చదువుకున్న అగ్ర కులాలే అన్ని రంగాల్లో ముందున్నాయని తమ సర్వేలో తేలిందని ప్రొఫెసర్కంచ ఐలయ్య షెపర్డ్అన్నారు. క్యాస్ట్సర్వేలో భాగంగా తాము ఇంగ్లిష్ మీడియం చదువు ఏ కులానికి ఎక్కువ దక్కుతుందని సర్వే చేయగా.. ముందు బ్రాహ్మణులు 77 శాతం తర్వాత, కోమట్లు, వైశ్యులు, వెల్మలు ఉన్నట్టు గుర్తించా