ఇచ్చిన హామీలు నెరవేరుస్తం.. అందుకు కట్టుబడి ఉన్నాం : కోదండరెడ్డి

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.