ఇండోనేసియాలో బస్సు ప్రమాదం..16 మంది మృతి.. జావా ఐలాండ్ లో ఘటన

జకార్తా: ఇండోనేసియాలోని జావా ఐలాండ్ లో సోమవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. 34 మంది ప్యాసింజర్లతో వెళ్తున్న బస్సు.. రోడ్డుపై ఉండే కాంక్రీట్ బారియర్ ను ఢీకొని పల్టీ కొట్టింది.