ఇథియోపియాలో ప్రధాని మోదీకి అనుకోని ఘటన.. స్వయంగా కారులో హోటల్‌కు తీసుకెళ్లిన ఆ దేశ ప్రధాని!

జోర్డాన్ పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా చేరుకున్నారు. రాజధాని అడిస్ అబాబాలోని విమానాశ్రయంలో ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ ప్రధానిని కౌగిలించుకుని ఆపూర్వ స్వాగతం పలికారు. అయితే ఈ సందర్భంగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఒక ప్రత్యేకమైన సంజ్ఞతో ఆయన ప్రధానమంత్రి మోదీని హోటల్‌కు తీసుకెళ్లారు.