ఇద్దరు ఐఏఎస్ లకు కోర్టు ధిక్కార నోటీసులు : హైకోర్టు

గతంలో ఆదేశించిన మేరకు పిటిషనర్‌‌‌‌కు చెల్లించాల్సిన బకాయిలపై సానుకూల నిర్ణయం ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఇద్దరు ఐఏఎస్‌‌‌‌లతోపాటు పలువురు అధికారులకు హైకోర్టు ఫాం–1 నోటీసులు జారీ చేసింది.