ఇవాళ్టి (డిసెంబర్ 27) నుంచి టెట్ హాల్ టికెట్లు..జనవరి 3 నుంచి 20 వరకు ఎగ్జామ్స్

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టికెట్ల నిరీక్షణకు తెరపడింది. శనివారం ఉదయం 11 గంటల తర్వాత వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు స్కూల్ ఎడ్యు కేషన్ అధికారులు ప్రకటించారు.