ఈ ఐస్ గడ్డలు చూసి కాశ్మీర్ అనుకునేరు.. మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మాత్రం మరో వింత ఆవిషృతం అయ్యింది. వడ గండ్లు విపరీతంగా పడ్డాయి. 20 నిమిషాలపాటు ఔటర్ రింగ్ రోడ్డుపై వడ గండ్లు పడటం.. రోడ్డు అంతా ఐస్ తో ఇలాంటి సిట్యువేషన్ ఇప