ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్ర : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కాంగ్రెస్ నేతృత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు.