ఎండలు దంచుతున్నయ్..డ్యూటీ టైమింగ్స్ మార్చండి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌‌ల వద్ద ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున పనివేళలను మార్చాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్  ఏరియా కార్యదర్శి కుంట ప్రవీణ్​కుమార్​ కోరారు.