ఎర్రకోట వద్ద పేలుడు వెనుక జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ..ఐక్యరాజ్యసమితి

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన దాడిలో పాకిస్తాన్‌‌కు చెందిన టెర్రర్ గ్రూప్ జైషే -మొహమ్మద్ (జేఎం)కు సంబంధం ఉందని యునైటెడ్ నేషన్స్ కౌంటర్ -టెర్రరిజం మానిటరింగ్ టీమ్ వెల్లడించింది.