ఎవరికి దక్కేనో.. జడ్పీ పీఠం.. నల్గొండ ఎస్టీ, సూర్యాపేట బీసీ జనరల్

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిషత్​ చైర్మన్​స్థానాలు ఎవరికి దక్కనున్నాయోననే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్‌‌గా మారింది. జిల్లాల విభజన జరిగిన తర్వాత తొలిసారిగా సూర్యాపేట జడ్పీ స్థానం బీసీలకు రిజర్వుకాగా, నల్గొండ జిల్లాలో మొదటి సారి ఎస్టీ మహిళలకు చైర్మన్​అయ్యే చాన్స్​ దక్కింది.