ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలి : మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్

ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెంటనే సవరించాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్ డిమాండ్ చేశారు. జీవో నంబర్ 99 ద్వారా అన్యాయానికి గురవుతున్న 58 ఉప కులాలకు న్యాయం చేయాలని కోరారు.