ఏఐఎంబీఈ కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్‌కి డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి ఎంపిక

ఏఐజీ హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీ నాగేశ్వర్‌రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ‘అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌, బయోలాజికల్‌ ఇంజనీరింగ్‌ (ఏఐఎంబీఈ) కాలేజ్‌ ఆఫ్‌ ఫెలోస్’కు ఆయన ఎంపికయ్యారు.