ఏఐతో డాక్టర్ల సామర్థ్యం మరింత మెరుగు : మంత్రి దామోదర రాజనర్సింహ
ఏఐ డాక్టర్ల సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. డాక్టర్ల చేతుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే శక్తివంతమైన సాధనంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మారాలని ఆయన ఆకాంక్షించారు.