ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్.. తొలిసారి ఎగిరిన విమానం.. మరో 11 నెలల్లో రయ్, రయ్

Bhogapuram Airport First Flight 2026: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభమవుతుందని, పనులు వేగవంతం చేశామన్నారు. విశాఖకు పెద్ద కంపెనీలు వస్తున్నాయని, లక్షలాది ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. అధికారులు బాధ్యతగా పనిచేయాలని, లంచాలు లేని సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధికి అడ్డుపడేవారిని సహించబోమని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పనిచేస్తుందని హెచ్చరించారు. గత 15 నెలల్లో 4.71 లక్షల ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు.