ఏ వార్డు ఎవరికో ?.. రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ

మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు మొదలైంది. వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అయ్యింది. అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్​ ఓటర్​ లిస్ట్​ రిలీజ్ చేయగానే.. వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది.