ఐటీ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో ఐదంతస్తుల భవనం

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఐదంతస్తుల భవనం మొత్తం మంటలు వ్యాపించి, దట్టంగా పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఒక సాఫ్ట్ వేర్  ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు.