ఒకే ఓవర్లో రెండు సెంచరీలు.. ఆఫ్ఘన్ బౌలర్లను చీల్చి చెండాడిన గిల్, ఇషాన్

India vs Afghanistan: లక్నోలోని ప్రతిష్ఠాత్మక ఏకానా స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు పూనకాలు వచ్చినట్లు చెలరేగిపోతున్నారు. టాప్ ఆర్డర్ ప్లేయర్లు చెలరేగడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది.