ఓటర్ లిస్టులను ట్యాంపర్ చేస్తున్నరు!.. మజ్లిస్‌కు లాభం చేసేందుకే కాంగ్రెస్ స్కెచ్: రాంచందర్ రావు

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ సర్కార్ అడ్డదారులు తొక్కుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు.