కూకట్ పల్లిలో ఏసీలో షార్ట్ సర్క్యూట్.. ఇల్లంతా వ్యాపించిన మంటలు
కూకట్పల్లి, వెలుగు: కేపీహెచ్బీ వసంతనగర్ కాలనీలోని ఓ ఇంట్లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ప్లాట్ నంబర్ 674లో ఏసీ వద్ద ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే