కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి : పి .సుదర్శన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. ఆదివారం బోధన్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిర్వహించారు. బోధన్‌లోని అంబేద్కర్ కాలనీ, శ్రీనివాసనగర్, రెంజల్ బేస్, గంజ్‌రోడ్, దేగంకగల్లి, వినాయకనగర్, ఆచన్‌పల్లి ప్రాంతాల్లో పర్యటించారు.