కాజిపల్లిలో పర్యటించిన ఎంపీ రఘునందన్ రావు

గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని కాజిపల్లిలో ఎంపీ రఘునందన్ రావు శుక్రవారం పర్యటించారు. గ్రామానికి తాగునీటి సమస్య ఉందని స్థానిక నాయకులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.