కట్నం కేసులో ఐదుగురికి యావజ్జీవ శిక్ష రద్దు : హైకోర్టు

వరకట్నం వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో భర్తతోపాటు అత్తమామలు, ఆడపడుచు, ఆడపడుచు భర్తకు కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దుచేస్తూ హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది.