కొడంగల్లో ఎట్టకేలకు రోడ్డు విస్తరణ .. సీఎం రేవంత్ ఇంటి నుంచే పనులకు శ్రీకారం

కొడంగల్, వెలుగు: ఎన్నో ఏండ్లుగా విస్తరణకు నోచుకుని కొడంగల్పట్టణ ప్రధాన రహదారి నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. రోడ్డు విస్తరణకు మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు బుధవారం మార్కింగ్వేశారు. సీఎం రేవంత్రెడ్డి ఇంటి నుంచి విస్తరణ పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు.