కన్నడ హీరోయిన్ ఇంట్లో శవమై తేలిన 33 ఏళ్ల వ్యాపారవేత్త.. అసలెవరీ వైశాఖ్, ఆయనెలా చనిపోయారు?

కన్నడ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేగింది. బెంగళూరు ఆర్‌ఆర్‌ నగర్‌లోని ప్రముఖ నటి కృషి తాపండ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో 33 ఏళ్ల వ్యాపారవేత్త వైశాఖ్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. బుధవారం రాత్రి నటి ఫ్లాట్‌కు వచ్చిన వైశాఖ్.. ఆమె ఇంట్లో లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే మృతుడికి గతంలో భార్యతో వివాదాలు ఉండటం, అలాగే ఓ వ్యాపారవేత్తను చంపేస్తానంటూ బెదిరించిన క్రిమినల్ రికార్డు ఉండడంతో.. ఈ మరణం వెనుక పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు మీకోసం.