కార్పొరేషన్ వద్దు.. డైరెక్టరేట్లో కలపాలి : టీజీజీడీఏ

తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ను కార్పొరేషన్ వ్యవస్థ నుంచి రద్దు చేసి డైరెక్టరేట్ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్ హెచ్ఎస్) పరిధిలోకి తీసుకురావాలని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.