కేరళం ఎగ్జిట్ పోల్స్ 2026: యుడిఎఫ్ (UDF) ముందంజ.. అధికార మార్పు దిశగా 'కేరళం'?

కేరళం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా కేరళంలో ఐదేళ్లకోసారి అధికారం మారే సంప్రదాయాన్ని 2021లో ఎల్డీఎఫ్ (LDF) తిరగరాసింది. అయితే, 2026 ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మళ్ళీ పాత సంప్రదాయం పునరావృతమయ్యేలా కనిపిస్తోంది.