క్లీన్ రీఫ్రెషింగ్ స్టోరీగా.. శ్రీ చిదంబరం గారు

వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా వినయ్ రత్నం దర్శకత్వంలో వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’. శుక్రవారం విడుదలైన సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా శనివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించారు