కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు రైతు వేదికలో బుధవారం 82మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను, 15మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య  పాల్గొని పంపిణీ చేశారు.