కూల్ ఫ్యామిలీ.. కిల్లర్ కరాటే మాస్టర్స్.. యాక్షన్ కింగ్ ‘బ్లాస్ట్ జోన్’ ఎలా ఉందంటే?

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బ్లాస్ట్ జోన్’ (Blast Zone) . అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో తెరకెక్కించిన ఈ మూవీ ఈరోజు ( మే 28, 2026 ) థియేటర్లలోకి వచ్చింది.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళంలో ‘బ్లాస్ట్’గా వచ్చింది.