కాళ్లు పట్టుకుని బతిమాలిన రైతన్న.. పెట్రోల్ బంకులో ఎమోషనల్ సీన్.. వీడియో షేర్ చేసిన షర్మిల

Farmer Emotional Video In Ap Petrol Bunk: ఏపీలో ఇంధన కొరతతో జనాలకు కష్టాలు తప్పలేదు. ముఖ్యంగా డీజిల్ కొరత కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆక్వా రైతులు డీజిల్ కోసం పెట్రోల్ బంక్‌లకు వెళుతున్నారు. తాజాాగా ఓ రైతు పెట్రోల్ బంక్‌లో డిజిల్ కోసం అక్కడి సిబ్బంది కాళ్ల మీద పడి బతిమాలారు. ఈ వీడియోను ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ట్వీట్ చేశారు.. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.