‘క్వాడ్‌ కథ కంచికేనా?’ 8 ఏళ్ల నాటి నిర్ణయాన్ని ట్రంప్ మార్చడంపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

ఇండో పసిఫిక్ ప్రాంతంలో సేవలు అందించే అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన సైనిక దళం పేరును అగ్రరాజ్యం మార్చేసింది. అందులోని ‘ఇండో’ అనే పదాన్ని తొలగిచండమే కాకుండా దాని అధికారిక వెబ్‌సైట్‌లో ఇండియా మ్యాపును తప్పుగా ప్రదర్శించింది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగడమే కాదు... చైనాకు చెక్ పెట్టేందుకు ఏర్పడిన క్యాడ్ కూటమి మనుగడ కూడా ప్రశార్థకంగా మారింది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సామాజిక మాధ్యమం వేదికగా లేవనెత్తడం గమనార్హం.