ఖమ్మం జిల్లాలో చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు!

ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 47,303 మంది రైతులనుంచి రూ.644 కోట్ల విలువైన 269,699 మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ సీజన్​ లో 331 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు