గంధంగూడలో 12.17 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం గంధంగూడలో ఉన్న 12.17 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా శుక్రవారం కాపాడింది. సర్వే నంబర్ 43లో మొత్తం 26 ఎకరాలు ఉండగా, ఇందులో కొంతభాగం గతంలో విద్యుత్