గ్రూప్ 1పై వచ్చే నెల 22న జడ్జిమెంట్ : హైకోర్టు

గ్రూప్ 1 పరీక్షలపై సెప్టెంబర్లో సింగిల్ జడ్జి చెప్పిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ, క్వాలిఫై అయిన అభ్యర్థులు (ఉద్యోగాల్లో చేరిన వాళ్లు) దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టు వచ్చే నెల జనవరి 22న తీర్పు చెప్పనుంది.