ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కొండా లక్ష్మణ్‌ బాపూజీ జీవితమే ఒక ప్రేరణగా ఉంటుందని, తెలంగాణ కోసం, రైతు హక్కు ల కోసం చేసిన పోరాటం ఈ తరానికి స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.