చెట్టును ఢీకొట్టిన మెడికల్ కాలేజీ బస్సు..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో ఘటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థులను హాస్టల్‌కు తీసుకెళ్తున్న బస్సు శనివారం చెట్టును ఢీకొట్టింది.