చెన్నమనేని రమేశ్ పౌరసత్వం రద్దయినా పెన్షన్ ఎట్లా వస్తున్నది? : ప్రభుత్వ విప్ శ్రీనివాస్

భారత పౌరసత్వం రద్దయినా చెన్నమనేని రమేశ్​కు పెన్షన్​ ఎలా ఇస్తారని అసెంబ్లీ విప్​ ఆది శ్రీనివాస్​ ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన చిట్​చాట్​ చేశారు.