చిన్నశంకరంపేటలో సర్పంచ్ గా గెలిచిన ఎన్ఆర్ఐ

విదేశాల్లో సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని సొంతూరికి వచ్చి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎన్ఆర్ఐ సర్పంచ్​గా విజయం సాధించాడు. చిన్నశంకరంపేటకు చెందిన కంజర్ల చంద్రశేఖర్ పదేండ్ల కింద సింగపూర్ వెళ్లి అక్కడ సాఫ్ట్​ వేర్​ ఉద్యోగం చేశాడు.