చెరువుల చెంత పతంగుల పండుగ..జనవరి 11 నుంచి 13 వరకు కైట్ ఫెస్టివల్

సంక్రాంతి సంబురాలను వినూత్నంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 11 నుంచి 13 వరకు మూడ్రోజుల పాటు చెరువుల చెంత కైట్ ఫెస్టివల్ నిర్వహించనుంది.