చలి గుప్పిట్లో తెలంగాణ.. తిర్యాణిలో అత్యల్ప ఉష్ణోగ్రత, మరో రెండ్రోజులు గజగజే

తెలంగాణలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో.. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం, వేడి ఆహారం తీసుకోవడం, పిల్లలు, వృద్ధుల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరంగా మారింది.