చలి చంపేస్తోంది.. పఠాన్ చెరులో 8, రాజేంద్రనగర్లో 10 డిగ్రీలు నమోదు

నగరంలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. 15 రోజులుగా పెద్దగా చలి లేనప్పటికి మూడు రోజులుగా మెల్లి మెల్లిగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి.