జగిత్యాల జిల్లా: చట్నీలో బల్లి.. 8 మందికి అస్వస్థత

చట్నీలో బల్లి ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. టిఫిన్ తింటుండగా చట్నీలో బల్లి కనిపించడంతో కస్టమర్లు షాకయ్యారు. జగిత్యాల పట్టణంలోని తాసిల్ చౌరస్తా దగ్గర శివ సాయి టిఫిన్ సెంటర్‎లో ఈ ఘటన జరిగింది.