మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో ఈ నెల 18న ఉత్తరాఖండ్ కౌథిగ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దక్షిణేశ్వర్ కేదార్నాథ్ మందిర్ ట్రస్ట్ చైర్మన్ జయపాల్ సింగ్ నాయాల్ తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఉత్సవాలకు సంబంధించిన పాంప్లెట్స్‌ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు.