జూబ్లీ బస్ స్టేషన్, ఎంజీబీఎస్ బస్స్టేషన్లలో పండుగ రద్దీ

దసరా సెలవులకు సిటీ జనం ఊరు బాట పట్టారు. ఈ నెల 30న సద్దుల బ‌‌తుకమ్మ, అక్టోబరు 2న దసరా కావడంతో గత రెండు రోజులుగా ప్రధాన బస్​స్టేషన్లలో ర‌‌ద్దీ నెలకొంది.