ట్రిపుల్ ఆర్ పరిహారం స్పీడప్..రెండో విడతలో 276 మందికి రూ. 26.44 కోట్లు

ట్రిపుల్​ఆర్​ఉత్తర భాగం నిర్వాసితులకు క్రమంగా పరిహారం అందుతోంది. గత నెలలో మొదటి విడత పరిహారం జమ చేశారు. తాజాగా రెండో విడత పరిహారం నిర్వాసితుల ఖాతాల్లో జమ అయింది.